AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

View more

Telangana Latest GO's

AP SSC Exam Postponed upto two weeks March 2020 | మార్చి 31 న జరగాల్సిన 10 వ తరగతి పరీక్షలు వాయిదా

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Tuesday, March 24, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

AP SSC Exam Postponed upto two weeks March 2020| మార్చి 31 న జరగాల్సిన 10 వ తరగతి పరీక్షలు వాయిదా 

AP SSC Exam 2020 Postponed: AP Education Minister has announced that AP Board 10th exams 2020 have been postponed in a press meet.AP SSC Exams 2020 Postponed due to COVID-19, Andhra Pradesh class 10 or Secondary School Certificate (SSC) exams have been postponed due to ongoing coronavirus outbreak. AP SSC Exam Postponed 2020 Time Table & 10th Class New Exam Date : Andhra Pradesh School Education Board has released the AP SSC Revised Dates. AP SSC Exam Postponed upto two weeks March 2020 | 31 న జరగాల్సిన 10 వ తరగతి పరీక్షలు వాయిదా: AP 10th Class Public exam postponed from 31st March to two weeks 2020.  ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేయనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి కొత్త తేదీలు ప్రకటిస్తామని చెప్పారు.



AP SSC Exam Postponed upto two weeks March 2020 | మార్చి 31 న జరగాల్సిన 10 వ తరగతి పరీక్షలు వాయిదా 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం కరోనా కట్టడిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాపి నిరోధక చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా
31 తరువాత పరిస్థితి ఆధారంగా పరీక్షల తేదీలు ప్రకటిస్తాం - ఏపీ విద్యా శాఖ మంత్రి సురేష్.


AP 10th Class Public Exam Important Questions subject wise Download 
AP SSC Exam Postponed upto two weeks March 2020 | మార్చి 31 న జరగాల్సిన 10 వ తరగతి పరీక్షలు వాయిదా. AP 10th Class Postponed from 31st March 2020 to two weeks.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: 12:47 PM

0 comments:

Post a Comment