Wednesday, November 13, 2019

APPSC Group 1 Mains Exam Dates 2020 - ఏపీపీఎస్సీ పరీక్షలు

APPSC Group 1 Mains Exam Dates 2020 - ఏపీపీఎస్సీ పరీక్షలు

★ గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ప్రకటించారు.


★ ఫిబ్రవరి 4 నుంచి 16వ తేదీ మధ్య ఏడు పేపర్ల పరీక్షలు నిర్వహించనున్నారు.
★ ఈ పరీక్షలను డిసెంబరు 12 నుంచి 23 మధ్య నిర్వహించాలని మొదట నిర్ణయించారు.
★ ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదలలో ఆలస్యం కారణంగా పరీక్షల సన్నద్ధతకు సమయం సరిపోదని, పరీక్ష తేదీలను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.

★ దీనిపై సానుకూలంగా స్పందించిన ఏపీపీఎస్సీ..

ఫిబ్రవరి 4న తెలుగు, 5న ఆంగ్లం, 7న పేపర్‌-1, 10న పేపర్‌-2, 12న పేపర్‌-3, 14న పేపర్‌-4, 16న పేపర్‌-5 పరీక్ష నిర్వహించనుంది.
APPSC Group 1 Mains Exam Dates 2020 - ఏపీపీఎస్సీ పరీక్షలు

★ అటవీశాఖ రేంజి ఆఫీసరు ఉద్యోగ నియామకాల రాత పరీక్షలను మార్చి 17, 18, 19 తేదీల్లో, డివిజన్‌ అకౌంట్స్‌ ఆఫీసరు పరీక్షలను మార్చి 19, 20న నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటన.

Labels: , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home