AP Latest GO's

www.teacherNews.in

FA 1 Question Papers

View more

Telangana Latest GO's

Ananda Vedika 2nd Month Activities for 1-2-3 Levels Students August 2019

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Tuesday, August 6, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
ఆనందవేదికకు స్వాగతం : ఆనందవేదిక 2వ నెల మొదటి వారం మొదటి రోజు కథా కార్యక్రమం

తేదీ.6.8 2019 :  1-2-3 లెవెల్స్ వారు ఈక్రింది విధంగా.... కథాకార్యక్రమాన్ని అనుసరించాలి ఆనందవేదిక లో....పైన ఇచ్చిన సూచనలు పాటిస్తూ..ఆటలంతా ఆనందంగా..పాటలంతా కమణీయంగా..జరిపే బాధ్యత ఉపాధ్యాయునిదే...!ముందుగా...3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.



Ananda Vedika 2nd Month Activities for 1-2-3 Levels Students August 2019

ధ్యాన ప్రక్రియ

ధ్యాన ప్రక్రియలో...3 నిమిషాలు
ఈ క్రిందివిధంగా అనుసరించాలి.

* కళ్ళుమూసుకుని కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.
* అలాగే సాధారణ శ్వాసలు కొనసాగించ మనాలి.
* శ్వాసపై ధ్యాస నిలపమనాలి
* కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.
* దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.
* తిరిగి సాధారణ శ్వాసకు వచ్చి పరిసరాలు గమనిస్తూ..కళ్ళు తెరవమనాలి.

5వ వారం 1వ రోజు కథ:

1-2 లెవెల్స్ ..వారికి "నేనున్నానుగా"అనే కథను చెప్పాలి.

ఉద్దేశ్యము: ఇందులో విద్యార్థులు జీవితంలో వచ్చు సమస్యలకు పరిష్కారం ఆలోచించుట.

3వ లెవెల్ వారికి

" గొప్ప వ్యక్తి." అనే కథను చెప్పాలి.

ఉద్దేశ్యము:  విద్యార్థులలో. తల్లి దండ్రుల పట్లగౌరవ భావం వంటి విలువల్ని పెంపొందించడం జరుగుతుంది.

ఉపాధ్యాయుడు 5వవారం లో..1 నుండి 5 తరగతులకు "నేనున్నానుగా అనే" కథను 6 నుండి 8 తరగతులు "గొప్ప వ్యక్తి" అనే కథను (లెవెల్స్ వారీ కథలను) మంచి హావా భావాలతో.. స్పష్టమైన ఉచ్ఛారణతో ఆసక్తిని కలిగించేలా ఉపాద్యాయుడు. విద్యార్థులకు చెప్పాలి

అడిగే ప్రశ్నలలో... విద్యార్థికి అవసరమయ్యేవిధంగా..వారి నైపుణ్యాలను ఆలోచనలను పదును పెట్టేవిధంగా ప్రశ్నలు వేయాలి.

ఈ విషయాలపై తరగతిగది లో ఉపాధ్యాయుడు విద్యార్థులతో...కాసేపు చర్చించవచ్చు అందులో..ఉన్న విలువలను ..వారి అభిప్రాయాలను విద్యార్థులతో చర్చించాలి.

విద్యార్థులందరూ..ఇందులో పాల్గొనేలా.. ఉపాధ్యాయుడు చూడాలి.

చివరగా... మౌన ప్రక్రియ:

విద్యార్థులందరిని - 2 నిమిషాలు
కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి.
కళ్ళు తెరిచాక నేర్చుకున్న కథను


ఇంటికి వెళ్ళాక విద్యార్థులను వారి తల్లిదండ్రులతో..స్నేహితులతో...చర్చించి మరుసటి రోజు రమ్మని చెప్పాలి.
Ananda Vedika 2nd Month Activities for 1-2-3 Levels Students August 2019. ఆనందవేదికకు స్వాగతం : ఆనందవేదిక 2వ నెల మొదటి వారం మొదటి రోజు కథా కార్యక్రమం.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: 8:08 AM

0 comments:

Post a Comment