TS Gram Panchayat Elections Important Guidelines to PO, APO Stage 1, 2 Officers | CET Notification 2019 | Online Apply Dates | Model Papers | Answer Key | Syllabus | Results TeacherNews.in

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers & Projects

View more

Telangana Latest GO's

TS Gram Panchayat Elections Important Guidelines to PO, APO Stage 1, 2 Officers

Posted by CET Notification 2019 | Online Apply Dates | Model Papers | Answer Key | Syllabus | Results on Thursday, January 3, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

TS Panchayat Elections Important Guidelines to PO, APO Stage 1, 2 Officers 

TS Panchayat Elections Important Guidelines to PO, APO Stage 1, 2 Officers Telangana Panchayat Elections to be conducted in three phases. Polling Personnels have been trained in their respective districts. Every time Panchayat Elections conducted using Ballot Box. Telangana Gram Panchayathi Elections Dates and instrInstruc dDownloa. Most of the teachers have idea about conducting Election using Ballot Box. Before Commencement of the poll, Polling Personnels have to seal Ballot box on its proper way. Here is the Process to Seal Ballot Box before going to start the Polling in Panchayat Elections. Here is a Video on How to Seal Ballot Box in Panchayat Elections.



TS Panchayat Elections Important Guidelines to PO, APO Stage 1, 2 Officers

TS Gram Panchayat Elections Important Key Points to PD, APO Stage 1, 2 Officers
TS Gram Panchayat Elections 2019


TS పంచాయతి ఎన్నికలు - రెండు రంగుల్లో బ్యాలెట్‌ పత్రాలు

👉🏾సర్పంచి అభ్యర్థులకు గులాబీ
👉🏾వార్డు సభ్యులకు తెలుపు
👉🏾రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. సంబంధిత సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులు, ఇతర పోలింగ్‌ సామగ్రిని సిద్ధం చేస్తున్నారు.
👉🏾ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ఉపయోగించగా.. సర్పంచి ఎన్నికలు పాత పద్ధతి అంటే బ్యాలెట్‌ విధానంలో జరుగనుండటంతో పల్లెల్లో ఆసక్తి నెలకొంది.
👉🏾ఒక్కో పంచాయతీలో ఓటరు ఒకటి సర్పంచికి, మరొకటి వార్డు సభ్యుడికి ఇలా రెండు ఓట్లను వేయాల్సి ఉంటుంది.
👉🏾ఓటర్లకు అందజేసే బ్యాలెట్‌ పత్రాలు రెండు రంగుల్లో ఉంటాయి.
👉🏾సర్పంచి అభ్యర్థులవి గులాబీ, వార్డు సభ్యులవి తెలుపు రంగుల్లో ఉంటాయి.
👉🏾ఈ పత్రాల్లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు కనిపిస్తాయి.
👉🏾పత్రం చివరిలో ‘నోటా’ గుర్తు ఉంటుంది.
👉🏾కౌంటింగ్‌ కేంద్రంలో ఒక్కో వార్డు బ్యాలెట్‌ పెట్టెను వరుసగా తెరిచి దానిలోని వార్డు సభ్యుల ఓట్లను లెక్కించాలి.
👉🏾తరువాత సర్పంచి అభ్యర్థుల ఓట్లను ఒకచోటకు చేర్చి.. వాటిని పాతిక చొప్పున కట్టగా కట్టి.. వాటిని పెద్ద డ్రమ్ము లేదా పాత్రలో వేసి కలిపిన మీదటే లెక్కింపును చేపట్టాలి.
👉🏾ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినపుడు లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు.

వీటిని తిరిస్కరిస్తారు

👉🏾ఓటరును గుర్తుపట్టే విధంగా బ్యాలెట్‌ పత్రంపై ఏదైనా గుర్తు, రాత ఉన్నప్పుడు..
👉🏾బ్యాలెట్‌ పత్రంపై ఓటు వేసినట్లు ఎలాంటి గుర్తు లేనపుడు..
👉🏾అభ్యర్థి చిహ్నం గడిలో కాకుండా పత్రంలో వేరేచోట్ల, లేదా పత్రం వెనుక వైపు గుర్తు ఉన్నపుడు..
👉🏾ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు గుర్తు వేసినపుడు..
👉🏾నకిలీ బ్యాలెట్‌ పత్రాన్ని వినియోగించటం
👉🏾వాస్తవ బ్యాలెట్‌ పత్రం దెబ్బతిని లేదా చినిగినపుడు..
👉🏾ఆ పోలింగ్‌ కేంద్రంలో ఉపయోగించేందుకు కేటాయించిన బ్యాలెట్‌ పత్రాల వరుస సంఖ్య, డిజైన్‌ వేరేగా ఉన్నా, పత్రం వెనుక వైపున ప్రత్యేక గుర్తు, పీవో సంతకం లేకున్నా తిరస్కరిస్తారు.

వీటిని తిరస్కరించకూడదు

👉🏾అభ్యర్థి చిహ్నం గడిలో ఒకటి కంటే ఎక్కువ సార్లు మార్కు వేసినపుడు..
👉🏾అభ్యర్థి చిహ్నం గడిలో స్పష్టమైన మార్కు ఉండి బ్యాలెట్‌ పత్రం వెనుక భాగంలో మార్కు ఉన్నపుడు..
👉🏾చిహ్నం గడిలో పాక్షికంగా మార్కు ఉండి, మిగతా మార్కు ఖాళీ ప్రాంతం లేదా బ్యాలెట్‌ పేపర్‌ బయటి భాగంలో ఉన్నపుడు.. ఆయా పత్రాలను తిరస్కరించకూడదు.

Here Watch Video on Ballot Box Sealing

Telangana State Election Commission is going to conduct Gram Panchayat Election in three phases on dates 21.01.2019, 25.01.2019 and 30.01.2019 as on now. Here is phase wise day wise schedule.

1st Phase GP Election Dates

Issue of Notification 07.01.2019
Last Date to fill Nomination 09.01.2019
Last Date to withdrawal of Nomination 13.01.2019
Publication of Contesting Candidates 13.01.2019
Date of Polling 21.01.2019
Date of Counting 21.01.2019
Declaration of Results 21.01.2019

2nd Phase GP Elections

Issue of Notification 11.01.2019
Last Date to fill Nomination 13.01.2019
Last Date to withdrawal of Nomination 17.01.2019
Publication of Contesting Candidates 17.01.2019
Date of Polling 25.01.2019
Date of Counting 25.01.2019
Declaration of Results 25.01.2019

3rd Phase GP Elections

Issue of Notification 16.01.2019
Last Date to fill Nomination 18.01.2019
Last Date to withdrawal of Nomination 22.01.2019
Publication of Contesting Candidates 22.01.2019
Date of Polling 30.01.2019
Date of Counting 30.01.2019
Declaration of Results 30.01.2019

Download TS Gram Panchayat Election Related Material


TS పంచాయతి Elections RO 1 Hand Book in Telugu Click here
Telangana పంచాయతి Elections RO 2 Hand Book in Telugu Click here
TS పంచాయతి Elections PO Hand Book
Important Short Notes on Election Process Download
TS Panchayat Elections Hand Book for Contesting Candidates
Telangana Gram Panchayat Elections Guidelines Hand Book for PO, APO, Stage 1 and Stage 2 Officers. How to Conduct TS Panchayathi Elections with Video Download.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: 4:02 PM

0 comments:

Post a Comment