AP Latest GO's

www.teacherNews.in

FA 2 Question Papers

View more

Telangana Latest GO's

How to get PRC fixation Statement forms - Annexure, Proceedings, Calculation sheet (Bill)

Posted by CET Notification Online Apply Dates Model Papers Answer Key Syllabus Project works Results Loan DA on Saturday, September 15, 2018


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
How to get PRC fixation Statement form - Annexure, Proceedings, Calculation sheet (Bill): AP PRC 2015 Arrears Bill Preparation Software, Required Documents - Pending Arrears Bill Submission Method In Step By Step. The RPS, which will be implemented in 2015, will add copies of the Annexure, Proceedings, Calculation Sheet (Bill) 2015. If you do not have the copyrights, then your Treasury ID No. And get your DDO immediately. 


How to get PRC fixation Statement form - Annexure, Proceedings, Calculation sheet (Bill)

How to get PRC fixation Statement form - Annexure, Proceedings, Calculation sheet (Bill)

RPS 2015 Arrears పొందుటకు సూచనలు :

  1. G.O.Ms.No.98 Fin(PC,TA)Dept. dt: 26.06.2018 ప్రకారం RPS,2015 Arrears (10 Months 02.06.2014 to 31.03.2015) నెల (Sept,2018) లో CPS కు చెందిన వారు మొత్తం ఆరియర్స్ లో 10% CPS PRAN Account కు జమచేయబడుతుంది.
  2. మిగిలిన 90% ఆరియర్స్ నగదుగా 3 నెలల్లో (Sept,2018, Oct,2018, Nov,2018) వారి ఖాతాలో జమచేయబడుతుంది.
  3. ZPPFఖాతాదారులకు Oct,2018 నెలలో ఒక నెలకు చెందిన ఆరియర్స్ మాత్రమే నగదుగా వారి ఖాతాలో నవంబర్,2018 జమ చేయబడుతుంది.
  4. మిగిలిన ఆరియర్స్ ZPPF ఖాతా లో జమ చేస్తారు.
  5. 31.03.2019 తేదీ లోపల పదవి విరమణ చేయబోతున్న వారికి మొత్తం 10నెలల అరియర్స్ నగదుగా వారి ఖాతాలో జమ చేయబడుతుంది.


ఇందుకోసం బిల్లులను Non HRMS లో Manual గా చేయవలెను.
బిల్లుకు 2015 లో చేసిన RPS,2015 కు చెందిన Annexure, Proceedings, Calculation sheet (Bill) నకలు ప్రతులను జతపరచవలెను.
సదరు నకలు ప్రతులు మీ వద్ద లేకుంటే క్రింది లింక్ ద్వారా  మీ ట్రెజరీ ID No. తో పొంది వెంటనే మీ DDO గారికి అందించండి.


 Download Your PRC Pay Fixation Forms - Option Form, Annexure, Proceedings, Calculation sheet (Bill) below link 

Note :- మిత్రులారా ఇది తెలంగాణా కు చెందిన Treasury వెబ్ సైట్ నుండి తీసుకున్న డేటా మాత్రమే Procceding , అపెండిక్స్ ఫార్మ్స్ లో తెలంగాణా రిఫరెన్స్ లు ఉన్నవి వీటిని edit చేసుకోవాలి. Bill Statement Correct గా వుంది.
AP PRC Arrears Payment GO 98 – PRC 2015 Arrears For AP Employees and Teachers
How to get PRC fixation Statement form - Annexure, Proceedings, Calculation sheet (Bill): AP PRC 2015 Arrears Bill Preparation Software, Required Documents.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: 8:55 AM

0 comments:

Post a Comment